తోలి సంధ్య లోని
ప్రకృతి అందాలు
పక్షుల కిల కిలా రవాలు
వర్షం కురిసినపుడు వచ్చే
మట్టి సువాసనలు
వర్షపు ప్రవాహంలో
కాగితపు పడవలు వేసి
కేరింతలు కొట్టే చిన్నారులు
వర్షం వెలిసాక
నీటి బిండువుపై
విశ్లేషం చెందే కిరణాలు
అర్ధరాత్రి దాటాక ఉండే నిశబ్దంలో
ముకేష్ పాటలు
వెన్నెల్లో తడుస్తూ వినే ఘజల్లు
యండమూరిలోని భావుకతలు
భావకురాలైన వాళ్ళతో స్నేహాలు
నిష్కల్మషంగా ఉండే
ఎవరితోనైనా పరిచయాలు
ఇవి చాలు కదా
కవితలు వ్రాయడానికి ప్రేరణలు
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments