Followers

Sunday, August 25, 2013

thumbnail

!! నా అక్షరాలు .... !!





నా అక్షరాలు
అలంకరణల ముసుగులో
అందంగా లేకపోవచ్చు
ఉంటాయవి పారదర్శకంగా
నా మనసులా కదా ..

నా అక్షరాలు
కొందరికి జీర్ణం కాలేక
ఇబ్బంది పెట్టవచ్చు
వారికి సమాధానలే కానీ
నా స్వ భావాలు కావు కదా ..

నా అక్షరాల్లో
కొంత మర్మం
దాగి ఉండవచ్చు
మరి నగ్నంగా చెబితే
ఎవరు హర్షించరు కదా ...  

నా అక్షరాల్లో
కొంత అతి కనిపించవచ్చు
ఒకేలా ఉండని
మనస్తత్వాలపై కూడా
దృష్టి పెట్టాలి కదా ..

నా అక్షరాల్లో
హృదయాభగ్నతే ఎక్కువేమో
భావుకతను శ్వాసించే
మనసుకు అంతకన్నా
ఇంకేం వస్తుంది కదా  ....

నా అక్షరాలు
వెన్నెల్లో ఆడుకొనే
ఆడపిల్లలు కాకపోవచ్చు
ఒక్కోసారి గ్రీష్మంలో
ఆహ్లాదాన్నిచ్చే చిరుజల్లులు కదా ...





Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

16 Comments

avatar

నా అక్షరాల్లో
హృదయాభగ్నతే ఎక్కువేమో
భావుకతను శ్వాసించే
మనసుకు అంతకన్నా
ఇంకేం వస్తుంది కదా ....ap aisa jab likhte ho to bahot achha likhte ho .. chodona wo udasi ..wo mayoosi ..really ..

Reply Delete
avatar

అక్షర్ మేరె: అక్సర్ ముఝె దునియా సే మిలాతే హై
అక్షర్ మేరె: అక్సర్ దిల్ కి బాత్ అన్కహి హి బతా దేతే హై
అక్షర్ మేరె: అక్సర్ సపనో మే తేరే యాదో కి ఛవి పెశాతే హై
అక్షర్ మేరె: అక్సర్ మేరె భావ్ మేరె అంతరంగ్ కో జతాతే హై

Shaayad Aapki Kavita se yah kahi choti hai ...

Aksharaalu Bhaavaalu Kathala Vaaradhulla Undaalani mee kavita cheppakane chebutundi Mehdi ji.. :)

Sridhar Bukya
http://kaavyaanjali.blogspot.in/

Reply Delete
avatar

Thanks .. ap ki tasveer hi kafi hai ap ko samajh ne ke liye ...

Reply Delete
avatar

నా అక్షరాలు
కొందరికి జీర్ణం కాలేక
ఇబ్బంది పెట్టవచ్చు
వారికి సమాధానలే కానీ
నా స్వ భావాలు కావు కదా ..
చాలా నచ్చిందండి..

Reply Delete
avatar

ప్రతి అక్షరంలోను భావుకత శ్వాసించారు. అభినందనలు!

Reply Delete
avatar

నా అక్షరాలు
వెన్నెల్లో ఆడుకొనే
ఆడపిల్లలు కాకపోవచ్చు
ఒక్కోసారి గ్రీష్మంలో
ఆహ్లాదాన్నిచ్చే చిరుజల్లులు కదా ...idi naaku chala nachhindi ..
meeru bhagna premikulaa ?..// anamika //..
sandeham vaddu achhangaa aada pillane...

Reply Delete
avatar

అక్షర్ మేరే ఆక్సర్ హమేషా అప్నాపన్ జతాతే హై
అక్షర్ మేరే ఆక్సర్ హమేషా అప్నే రూఠ దోస్త్ కొ మనాతే హై
అక్షర్ మేరే ఆక్సర్ కిసీకే దిల్ మే జగా దేతే హై
అక్షర్ మేరే ఆక్సర్ కిసీకే నజరౌన్ సే గిరాదేతే హై ..

mee vyaakhyaku dhanyavaadaalu

Reply Delete
avatar

మీకు నచ్చింది అంటే ..నా ప్రయత్నం సఫలీకృతం అయింది అనుకుంటాను .. థాంక్స్

Reply Delete
avatar

అభినందన ఆహ్లాదాన్ని ఇస్తుంది ..మనస్ఫూర్తిగా ఉంటే ... ఎని వే థాంక్స్ అండి

Reply Delete
avatar

anamika thanks ..

విరహాన్ని రాసే వాళ్ళు భగ్నప్రేమికులే కావాలా ... జీవితం కూడ ఎన్నో గాయాలు ఇస్తుంది ...

achhangaa aada pillane...ayite artham chesukuntaaru ..

Reply Delete
avatar

అలీగారి అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లవికావు
మంచుతెరలమాటున దాగిన మెహదీ మనోభావాలు!
(ప్రతీక్షరంలోను భావుకతను శ్వాసించారు అంటే చాలా ఫీల్ తో వ్రాసారు అని)

Reply Delete
avatar

మీ వాక్యాల్లోని అర్థాన్ని, అర్థం చేసుకొనే స్థాయి నాకెప్పుడు వస్తుందో కదా ..నిజానికి ఆస్థాయి కోసమే మిమ్మల్ని ( కవితలను ) అనుసరించేది . హార్ట్ చేసినందుకు సారి .. సారి

Reply Delete
avatar

Kool Satya said
akshar tere aksar hume pasand aate hain..

Reply Delete
avatar

blog par aane ka shukria ..ap ke comment ka bhi..

Reply Delete
avatar

akshar tere aksar hume pasand aate hain.... ...kool satya

Reply Delete
avatar

Bahot ..bahot shukria ap ka kool satya ji ..

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.