Followers

Sunday, August 4, 2013

thumbnail

!! సహజత్వం ..!!









కవితలు రాసేటప్పుడు నువ్వు 
మాటిమాటికి చెరపేస్తావు చూడు ..
ఆ అక్షరాలను మూట కట్టు 
అందులో నీ అమాయకత్వం కనిపిస్తుంది 
ఒకరిని ప్రభావితం చేయాలని ఎప్పుడు 
రాస్తావో ..అప్పుడు సహజత్వం లోపిస్తుంది 

ఏకాంతంలో ఒకరి జ్ఞాపకాలు నీ ఆధారాలపై 
మందహాసాన్ని రప్పిస్తాయి చూడు 
అందులో సహజత్వం అనిపిస్తుంది 
ఒకరిని ప్రభావితం చేయాలని 
చిర్నవ్వు తెచ్చుకుంటావు చూడు 
గమనించు .... అది నిర్జీవంగా కనిపిస్తుంది ....

ఎందరినో గమనించాక ఒకరిని ప్రేమిస్తావు చూడు
అతనితో అన్నీ నిజాలే చెప్తావు
ఆ నిజాల్లో నీ సహృదయత్వం  నిపిస్తుంది 
అబద్దం చెప్పి అతని విశ్వాసం కోల్పోతావో చూడు
మీ ప్రేమ ఉన్నా ,  నిన్ను నువ్వు కోల్పోతావు
కేవలం అతని సహృదయత్వం  మిగిలిపోతుంది





Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

5 Comments

avatar

సహజత్వం సహజంగా రావాలి. చక్కగా చెప్పారు.

Reply Delete
avatar

aap ne jhoot kaha k mera koi blog nahi ..aap ke friend k blog me ap ka comment is ka link diya..
maf karna bin bulaye mehman hun...
apka poori poetry padhi ...
alfaz me bayan kar nahi sakungi ...oka poola totalo gadipaananae anubhooti ...

Reply Delete
avatar

ఏదైనా అనుభవం ద్వారానే వస్తుందండి .. బహుశ మీ అంత అనుభవం నాకు లేకపోవచ్చు .. thanks andi

jab mujse door chli jaavoogi

shayad yahan kabhi nahi avogi...

Reply Delete
avatar

sach hai ..jhoot is liye kaha k ap ke blog jaisa ye khubsurat nahi hai ..
wo meri ek khas friend thi .. bas wo ek hi jaga mera link tha .. khush amadeed aap jo aaye..shukria aap k comment ka .. oka poola totalo gadipaananae anubhooti .....shayad wo khusbo yahan se chali gayi..ap ke ane se nahi ..wo gayi aap aye..

Reply Delete
avatar

shukria janab.. wo mera personal blog hai..bahot khas log hi use dekhsakte hai..
jo chod jate hai wo kabhi apne nahi ..unka khayal dil se nikaleejiye..achha likhiye..

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.