** ఏమివ్వనూ ... ** mehdi ali 8:44 PM 2 Comments నా పరిచయం ఏమివ్వనూ ... లిప్త కాలమైన నీ శ్వాస తంత్రులో చలనం ఆగినట్లు అనిపిస్తే .. అర్థం చేసుకో .. నీ హృదయాంతరాల్లో నిక్షిప్తమై ఉన్న ఓ గత కాలపు జ్ఞాపకాన్ని అని ... Posted by : mehdi ali 8:44 PM Subscribe by Email Follow Updates Articles from This Blog via Email
2 Comments
హృదయ లయగతుల్లో ఊపిరి ఉఛ్వాస నిఃశ్వాసల నడుమ పంచప్రాణమే ఊయలూగుతుంటే ఆరో ప్రాణమే తానని తనకి తెలిసేదెపుడో ఏమో..
Reply Deleteమీ భావాలకు ఏ రోజు కొదవ లేదు మెహ్ది భాయి జాన్. మీ శైలిలో ఈ కమెంట్. ఖుదా హఫీజ్.. ఆప్ ఖైరియత్ రహియేగా.. ఇసి తరహ్ ఆప్ వక్త్ మిల్నె పర్ షాయరియాఁ లిఖ్తే రహియేగా..
శ్రీ
Thanks for superb comment Bhai
Reply Delete