Followers

Tuesday, September 12, 2017

thumbnail

నిశబ్ధం ..





నిజానికి నిశబ్ధం .. నిశబ్ధంలా ఉండదు
వినగలిగే ఆసక్తి , సహృదయత ఉంటే ..
కొన్నిసార్లు నిశబ్ధం .. నిశబ్ధంగా ఇలా ధ్వనిస్తుందంటే
ఎప్పుడూ దాన్ని వాక్యాల్లో చదివి ఉండమూ ..
అలాంటి నిశబ్ధం ..
నీకూ .. నాకు మధ్య ...
నువ్వెన్నో చెప్పాలనుకుంటావు
మాటలతోనో .. చర్యలతోనో
అవి చిరునవ్వుతో కానీ
చిరాకుతో కానీ .. కానీ
ఏది చెప్పలేకపోతావు
ఎందుకో తెలుసా
మన మధ్య నిశబ్దాన్నే ఇష్టపడుతావు
అనడం కంటే ఆ నిశబ్దాన్ని
నేనర్థం చేసుకుంటాననే
విషయాన్ని ఇష్టపడుతావు .. ..

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

10 Comments

avatar

నిశబ్ధాన్ని మించిన నిగూఢమైంది ఇంకొకటిలేదని మీకు తెలుసునని నాకు తెలుసునుగా..

Reply Delete
avatar

అది .. మీ ద్వారానే నిశబ్ధంగా నేర్చుకున్నదే ....

Reply Delete
avatar

ఘల్లు ఘల్లున మాటలాడితే కలిగిన ఆనందం
ఒక్క సారిగా అకారణంగా మౌనం దాల్చితే నిఃశబ్దం

చిలుకలా పలకరిస్తే ఏదో తెలియని సంతోషం
ఒక్క సారిగా అకారణంగా మౌనం దాల్చితే నిఃశబ్దం

మాటల తాకిడి మనసుని హత్తుకుంటే ఉల్లాసం
ఒక్క సారిగా అకారణంగా మౌనం దాల్చితే నిఃశబ్దం

Reply Delete
avatar

ధన్యవాదాలు అండి

Reply Delete
avatar

wow బ్యూటిఫుల్ కామెంట్ శ్రీధర్ భాయి

Reply Delete
avatar

థాంక్స్ ఆ లాట్

Reply Delete
avatar

నిశబ్ధంలో అందమైన భావాలు పలికించారు కవిత ద్వారా.

Reply Delete
avatar

ధన్యవాదాలు సర్

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.