తేనెటీగ అభ్యర్తిస్తూ అన్నది ...
“ నువ్వెలాగో తేనె తీసుకెళ్తావు నిన్ను
అపలేను .. ఒక మనవి వింటావా ..
ఓసారి వెళ్ళి నీ చెలి ఆధారాల రుచి చూడు ...
దానికంటే తేనె
మధురంగా ఉంటుందనిపిస్తే ఇక్కడికి రా ... ”
“ఆ రుచి నేను చూసాను .. ఇదే మధురంగా ఉంటుంది దీన్నే తీసుకెళ్తాను ”
నా మాట విని తేనెటీగ నీరసంగా అన్నది
“ నువ్వు రుచి చూసావు అందుకే ఇక్కడికి వచ్చావు ...
తను రుచి చూపించి ఉంటే ఇక్కడికి ఎందుకొస్తావు ? ”
నా మాట విని తేనెటీగ నీరసంగా అన్నది
“ నువ్వు రుచి చూసావు అందుకే ఇక్కడికి వచ్చావు ...
తను రుచి చూపించి ఉంటే ఇక్కడికి ఎందుకొస్తావు ? ”
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
మొక్కుబడిగా కాకుండా ఏదైనా స్వతహాగా చేయాలని బాగా చెప్పారు
Reply Deleteఏదైనా సరే ... ఎదుటివారు మనస్ఫూర్తిగా ఇస్తే అందులో ఉండే మాధుర్యం వేరు కదా ...
Reply Delete