కళ్ళలో
నిద్రలేమి ఎరుపు
వదనంలో
తగ్గిన మెరుపు
ఏదో
కోల్పోయినట్టు
చూపులు
శుష్కించిన
అధరాలు
చెదిరిఉండే
కురులు
పరధ్యానంగా
ఉండే
మనసు
యవ్వనంలోనే
వృధాప్యంగా కనిపించే
వయసు
నా
గురించి జనాల్లో
వర్ణన ఇదేగా ....
ఈ
దుస్థితికి కారణం
ఎవరని అడిగితే
నీపేరు
ఎలా చెప్పనూ ...
నా
హృదయాన్ని
చూపించడం తప్పా ....
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
8 Comments
Madiloni Bhaavaalu Andanga Perchaaru Ali Gaaru.. Baagundi Mee Varnana.. :-)
Reply DeleteKarigipoye Kanniti Viluva.. Kallalo unnanta sepu evariki teliyadu
Madilo Daagina Bhaavaalu okkokkatiga bayata padite gaani vaatiloni antaraatma emito teliyadu
Okkosaari Kallu Mosam chesina chestaayi.. Preminchaledani paliki pedaalu kudinchukupotaayi..
Kaani Manasuke telusu.. Nijaanijaalu:Jayaapajayaalu
నిన్ను ప్రేమిస్తున్నాని నా గుండె ఘోష ఇప్పుడు వీక్ సిగ్నల్స్ రేడియేట్ చేస్తుంది . నీ ప్రేమ సిగ్నల్ టవర్ నుండి హ్యాండ్ ఆఫ్ అందక
Reply Deleteనా హార్ట్ ఐడెంటిటీ మాడ్యుల్ లో నీ పేరు ఎరేస్ చెయ్యడం కుదరడం లేదు
నీ ప్రేమ సెల్ సైట్ లో నా మనసు కనెక్ట్ అయ్యిన వెంటనే డిస్కనెక్ట్ అయిపోతుంది
Ei roju A.G office m sec. ku vachharu kada...maa sec. ku raaledu kaani mimmalni chusaanu...sudden gaa gurtu patta lekapoyaanu .. entaga mee roopam maaripoyindi...enduko anukunnnu ..kavita chadivaaka arthamai poyindi..U R a....
Reply Deletethank you very much Sridhar garu...mee andamaina bhaavalaku abhinandanalu
Reply Deleteilaanti vyakhya ku saraina reply ivvaalante oka PADMA ARPITA gari ke saadhyam...
Reply Deleteoh chusaara... naa AC. close cheyinchaalani vachhanu...naato maa friend unnaru ..anduke ... tirupati veltanani mokku anduke .. 1 waram ayindi sheaving cheyaka..ayina naa rupame ..elaago kada.. daaniki kavita ku elaanti RISHTA ledu...mrokati alaa lede...U R a....
Reply Deleteఅలీ గారు
Reply Deleteఅలాటి వాటికి సమాధానం పద్మ గారే రాయగలరు అన్నారు. ఆమె ఏమో ఇలా అంటున్నారు. శ్రీధర్ గారు మీ కమెంట్స్ కి బదులివ్వడం బహుకష్టం సుమండి :-) ఏమైతేనేం మంచి స్నేహితులు అండ్ క్రిటిక్స్ దొరికారు నాకు అందుకు చాల చాల సంతోషం.
పద్మ గారి లాంటి వారే అలా ఒప్పేసుకున్నారంటే వారి సహృదయతను సూచిస్తుంది .. మీలోని భావుకత ప్రమాణాన్ని సూచిస్తుంది
Reply Deleteమౌనంగా ఉండటమే నాకు విజ్ఞత ... మీ స్నేహంపై నాకెప్పుడూ ఉంటుంది విధేయత