నా జీవన వృక్షంలోంచి
ఆకులు
కొన్ని పండి
కొన్ని ఎండి
నను వీడాయి
విచిత్రంగా ఒక పచ్చని ఆకు
సైతం రాలిపోయింది
పండిన , ఎండిన ఆకులేలాగో
రాలుతాయని తెలుసు
కానీ పచ్చని ఆకు రాలిపోవడం
విభ్రాంతికి గురి చేసింది
ఆవి నిత్య యవ్వనంలా ఉండాలని
నా వేర్ల బలాన్ని లాగి
ఆకుల పచ్చదనానికిచ్చాను
ఆహ్లాదాన్ని .. నీడను ఇస్తాయనే నమ్మకంతో ...
నిర్లక్ష్యం చేసిన వేర్లు అలానే ఉన్నాయి
నమ్మకం ఉంచిన ఆకే రాలిపోయింది
అయినా రాలిపోయిన ఆకును ఎందుకు నిందించాలి
ఒకప్పుడు నాకు పచ్చదనాన్ని ఇచ్చిందే కదా ...
ఎందుకో శుస్కహాసం వస్తుంది
నమ్మకం ఉంచేవి వీడిపోతాయి
నిర్లక్ష్యం చేసినవి నిలబడేందుకు ఆసరా ఇస్తాయి
మళ్ళీ చిగురిస్తాననే స్థయిర్యాన్ని కలిగిస్తాయి
ఇప్పుడేది ఆలోచించిన అర్థమే లేదు
నా శిశిర దశ ప్రారంభమైయింది కదా ....
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
6 Comments
logon ko tho insanon ka dard dikhta hai par apne kudarati dard ka haal bayan kar diya
Reply Deletewaah....!
ek ped ka dard...insani zindagi jaisa..!! very nice..!
jo dard dete hai unhe dard dikhta nahi ...jo dard sahte hai sivaye dard k kuch dikhta nahi
Reply Deleteशायद उन हरे पत्तों में अपना खोया प्यार हो
Reply Deleteया फिर अपूरित कोई कामना हो
या फिर दिल की कोई छुपी बात हो
मनोकामना के सामने ये सारे छोटे दिखते है
अफ़सोस की बात यह है की उनकी याद हमारे यहाँ रह जाती है
इतना मालूम होते हुए की उन यादों से वे वापस न आ पाए
लेकिन आशा की लहरों ने आपके पेड़ (प्यार) की जडें मज़बूत बना दिए शिशिर के वास्ते
शायर इ इम्तिहानियत पेशाया जो लाजवाब निशान इ दिल लगे
मेहदी गारू कत्रायिको यान लाकोची इ पोएम एन। हैट्स ऑफ टू यू
అలీ భాయి జార గిట్ల ఫికర్ గాకుండ్రి .. గ శాంతి కపోతం తిస్కపోతాంది గా ఆకుల్ని. అలీ గారు బాధ పడకండి. మనసు అనే అద్దం లో ప్రతి ప్రతిబింబం మనది కానక్కరలేదనేది ఓ నగ్న సత్యం. ధైర్యంగా ఉండండి. ఓలమ్మోలమ్మో అలీ గారు అట్ట దిగాలుగా కుకుంటే ఏటవుతాది.:-) మీ కవిత్వం బాగుంది
Reply Deleteअगर वो इक पल को भी मेरी हो जाती
Reply Deleteतो मैं ज़माने की किताबों से लफ्ज़ "बेवफाई" मिटा देता...thank you
శ్రీధర్ భాయి ...గామే పోయిందని ఫికర్ లేదు . ఏదో రోజు పోతదని ముందే తెలుసు గాబట్టి ఫికర్ లేదు .. గాని నాదొక మంచి దోస్త్ దుబాయి ఎల్లిపోయింది .. గామే ఓ కవిత మాతృత్వం పై రాయమని శానా రోజులుగా జెప్తుంది .. గా మొదటి పోరి ఫికర్ ల గీ దోస్త్ జెప్పింది రాయలే .. గీమేమో అందరి గురించి రాస్తవ్ నా గురించి రాయవని నారాజ్ గా పోయింది .. గిప్పుడు రాసిన సూడదు .. గదొక్కటే ఫికర్ లో దిగాలుగా ఉన్నా ఏం జేయాల్నో సమఝ్ అయిత లే...
Reply Deleteకవిత నచ్చినందుకు ధన్యవాదాలు ...