నీ నుండి ఎలాగో
విశ్వాసాన్ని ఆశించలేను
నాదైన హృదయం
నా కోసం కాకుండా
నీ కోసం స్పందిస్తుంది
నా ఆలోచనలు
నా భవిత గురించి కాక
నా పూజిత గురించే ఉంటాయి
నా అశ్రువులు సైతం
నా శారీరక బాధకై రాక
నువ్విచ్చిన మానసిక
బాధ
కోసమే ఉబికివస్తాయి ...
ఇక నాదంటూ ఏది మిగిలిందని
ఇక ఎవరిని విశ్వసించాలని
..?
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
4 Comments
నా లోకం నువ్వే నా కల నువ్వే నా ఆశయం నువ్వే నా ఆలోచనలు నువ్వే నా ఊపిరి నువ్వే నా లోకం నువ్వే
Reply Deleteఅని చెప్పిన నువ్వేనా నా మనసునర్ధం చేసుకోలేని దానివి
ఇంతకూ మించి మీ కావ్యానికి వ్యాఖ్య రాయడం కుదరలేదు అలీ గారు. చాల చాల బాగుంది
నా ఆలోచనలు
Reply Deleteనా భవిత గురించి కాక
నా పూజిత గురించే ఉంటాయి...,,very nice,,
ధన్యవాదాలు శ్రీధర్ గారు... ఒప్పుకుంటాను నిజానికి నాకవిత కంటే మీ వ్యాఖ్యే బాగుంటుంది
Reply Deleteమీ కామెంట్ నచ్చలేదు ....నైస్ అనకుండా నీ భవిత గురించి ఆలోచించు అని కోపం చేయాలి ... ఎప్పుడు అదే చేస్తారుగా
Reply Delete