బహుశ .. స్కోత్కర్ష పదేపదే
రాసుకొనే వాళ్ళే గొప్పోళ్ళు కావచ్చు
నిన్ను నువ్వు పొగుడుకోక
నిశ్చలనంగా ఉంటే శవం అనుకుంటారిప్పుడు
రాసుకొనే వాళ్ళే గొప్పోళ్ళు కావచ్చు
నిన్ను నువ్వు పొగుడుకోక
నిశ్చలనంగా ఉంటే శవం అనుకుంటారిప్పుడు
బహుశ .. ప్రలోభాలతో ప్రబావితం
చేసేవాళ్ళదే మార్కెట్ కావచ్చు
సరుకెంత బాగున్న
సంత మనది కానప్పుడు అమ్ముడుపోదు ఇప్పుడు
చేసేవాళ్ళదే మార్కెట్ కావచ్చు
సరుకెంత బాగున్న
సంత మనది కానప్పుడు అమ్ముడుపోదు ఇప్పుడు
బహుశ .. ఆచరించకపోయిన
నీతులు రాస్తేనే హుందాతనం కావచ్చు
నీ చుట్టూ నలుగురు నీవాళ్లు
లేకుంటే శూన్యమైపోతావు ఇప్పుడు...
నీతులు రాస్తేనే హుందాతనం కావచ్చు
నీ చుట్టూ నలుగురు నీవాళ్లు
లేకుంటే శూన్యమైపోతావు ఇప్పుడు...
బహుశ .. మరీ వంగడం
నీ అతి వినయానికి తార్కాణం కావచ్చు
వెన్నుముక కు అలవాటైతే
నిటారుగా నిలబడలేవు ..ఎప్పుడు
నీ అతి వినయానికి తార్కాణం కావచ్చు
వెన్నుముక కు అలవాటైతే
నిటారుగా నిలబడలేవు ..ఎప్పుడు
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
5 Comments
మీ ప్రతీ అక్షరం మనసుని తాకుతుంది.
Reply Deleteధన్యవాదాలు పద్మార్పిత గారు ..
Reply Deleteఆప్కా అందాజ్ హర్ బార్ నయా రహా కర్తా హై మెహ్ది భాయి.. ఆప్ ఖైరియత్ రహియేగా..
Reply Deleteలోకం తీరు పోకడ.. వారి వారి మనసులో గల విస్తీర్ణములో దాగి ఉంటాయి భాయి.. కొందరివి విశాలంగా.. మరి కొందరివి ఇరుకుగా.. ఐతే విశాలంగాను ఇరుకుగాను ఉంటే పరవాలేదు.. విశాలంగా ఉంటూనే రాను రాను ఇరుకై పోయే మనసులు ఉన్న మనషులు లేకపోలేదు ఈ తరుణాన.. తస్మాత్ బహుపరాక్..
మీ శైలి లో నూతనత్వం కనిపిస్తోంది..
ఖుదా హఫీజ్ భాయి..
షుక్రియ శ్రీధర్ భాయి .. కైసే హొ .. మై హి బహోత్ దీన్ కే బాద్ ఆయా ... మీరన్నది అక్షరాల నిజమే ...
Reply Deleteనేను బాగున్నా అన్నయ్య..
Reply Deleteమీరూ కుశలమని తలుస్తున్నా..
ఛాలా రోజుల తర్వాత.. దాదాపు నాలుగేళ్ళ పైచిలుకు.. 😊
అల్లాహ్ కి దుఆ ఆప్ పర్ సదా బరస్తి రహే..