కనురెప్పలు భారంగా అంటున్నాయి
ఇంకెన్నాళ్ళు మా ఇద్దరినీ పెనవేసుకొనివ్వవు
కనికరించి కలుసుకొనివ్వు
నీ ప్రేమ విఫలమైతే మాకెందుకీ శిక్ష ...
కనులు నిస్తేజంగా అంటున్నాయి
ఇంకెన్నాళ్ళు శూన్యంలో చూస్తూ గడపాలి
మేము నిర్జీవం కాక ముందే ఏదో ముసుగు ఇవ్వు
నీ ప్రేమ విఫలమైతే మాకెందుకీ శిక్ష ...
అధరాలు నిర్వేదంగా అంటున్నాయి
ఇంకెన్నాళ్ళు రుచి లేకుండా ఉంచుతావు
శుష్కించక ముందే ఏదో తడినివ్వు
నీ ప్రేమ విఫలమైతే మాకెందుకీ శిక్ష ...
హృదయం విదారకంగా అంటుంది
ఇంకెన్నాళ్ళు స్పందిస్తూ ఉండాలి
నువ్వు అలసిపోవు నాకైనా విశ్రాంతినివ్వు
నీ ప్రేమ విఫలమైతే నాకెందుకీ శిక్ష ...
దేహం కూడా చివరికి హెచ్చరిస్తూ అంటుంది
నా భాగాలు కొన్ని నీతో చెప్పి .. కొన్ని చెప్పలేక పోతున్నాయి
నువ్వు అన్నిటిని త్యజిస్తూ ఉంటే
ఇక నీ ఆత్మను నేను త్యజించాల్సి వస్తుందేమో ...
కనురెప్పలు భారంగా అంటున్నాయి
ఇంకెన్నాళ్ళు మా ఇద్దరినీ పెనవేసుకొనివ్వవు
కనికరించి కలుసుకొనివ్వు
నీ ప్రేమ విఫలమైతే మాకెందుకీ శిక్ష ...
కనులు నిస్తేజంగా అంటున్నాయి
ఇంకెన్నాళ్ళు శూన్యంలో చూస్తూ గడపాలి
మేము నిర్జీవం కాక ముందే ఏదో ముసుగు ఇవ్వు
నీ ప్రేమ విఫలమైతే మాకెందుకీ శిక్ష ...
అధరాలు నిర్వేదంగా అంటున్నాయి
ఇంకెన్నాళ్ళు రుచి లేకుండా ఉంచుతావు
శుష్కించక ముందే ఏదో తడినివ్వు
నీ ప్రేమ విఫలమైతే మాకెందుకీ శిక్ష ...
హృదయం విదారకంగా అంటుంది
ఇంకెన్నాళ్ళు స్పందిస్తూ ఉండాలి
నువ్వు అలసిపోవు నాకైనా విశ్రాంతినివ్వు
నీ ప్రేమ విఫలమైతే నాకెందుకీ శిక్ష ...
దేహం కూడా చివరికి హెచ్చరిస్తూ అంటుంది
నా భాగాలు కొన్ని నీతో చెప్పి .. కొన్ని చెప్పలేక పోతున్నాయి
నువ్వు అన్నిటిని త్యజిస్తూ ఉంటే
ఇక నీ ఆత్మను నేను త్యజించాల్సి వస్తుందేమో ...
ఇంకెన్నాళ్ళు మా ఇద్దరినీ పెనవేసుకొనివ్వవు
కనికరించి కలుసుకొనివ్వు
నీ ప్రేమ విఫలమైతే మాకెందుకీ శిక్ష ...
కనులు నిస్తేజంగా అంటున్నాయి
ఇంకెన్నాళ్ళు శూన్యంలో చూస్తూ గడపాలి
మేము నిర్జీవం కాక ముందే ఏదో ముసుగు ఇవ్వు
నీ ప్రేమ విఫలమైతే మాకెందుకీ శిక్ష ...
అధరాలు నిర్వేదంగా అంటున్నాయి
ఇంకెన్నాళ్ళు రుచి లేకుండా ఉంచుతావు
శుష్కించక ముందే ఏదో తడినివ్వు
నీ ప్రేమ విఫలమైతే మాకెందుకీ శిక్ష ...
హృదయం విదారకంగా అంటుంది
ఇంకెన్నాళ్ళు స్పందిస్తూ ఉండాలి
నువ్వు అలసిపోవు నాకైనా విశ్రాంతినివ్వు
నీ ప్రేమ విఫలమైతే నాకెందుకీ శిక్ష ...
దేహం కూడా చివరికి హెచ్చరిస్తూ అంటుంది
నా భాగాలు కొన్ని నీతో చెప్పి .. కొన్ని చెప్పలేక పోతున్నాయి
నువ్వు అన్నిటిని త్యజిస్తూ ఉంటే
ఇక నీ ఆత్మను నేను త్యజించాల్సి వస్తుందేమో ...
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
10 Comments
కనురెప్పలు భారంగా అంటున్నాయి
Reply Deleteఇంకెన్నాళ్ళు మా ఇద్దరినీ పెనవేసుకొనివ్వవు ....ఒక అందమైన భావన ...
సర్ ..మీరిలాంటివి బాగ రాస్తారు . అందులో ఎలాంటి సందేహం లేదు .. కానీ మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి రాస్తారే ....అవి ..అలాంటివి రాయండి. ఆ భావుకత మనసుకు స్పృశిస్తుంది ..
Hello Mehdi Ali Ji Asalaam Walaikum...
Reply DeleteBhaavaalu jeevam posukunna jeevikalaa raasina ee andamaina kaavyaaniki intakante em raayaalo antu chikkatledu.. Enta raasina mee oohashaktiki saritoogunaa..??
Hum Shukra guzaar hai ki aap jaise log, is tarah ke shaayariyaan pesaate rahein.
Alaane naa kaavyamaalikanu kooda darshinchagalarani korukuntu..
Sridhar Bukya
http://kaavyaanjali.blogspot.in/
Thanks Akruti ji ..aap ka hukum sar ankhoun pe..
Reply Deleteమీ అభినందనమైన వ్యాఖ్య కు ధన్యవాదాలు .. మీ బ్లాగ్ తప్పకుండ చూస్తాను ..
Reply Deletemy shukar guzar rahunga aap jaise log mujhe padhkar mere khameeyan nikaale ..aur my sudhar kar kuch achha sa likhta rahun ..
shukria ..
"హృదయం విదారకంగా అంటుంది
Reply Deleteఇంకెన్నాళ్ళు స్పందిస్తూ ఉండాలి
నువ్వు అలసిపోవు నాకైనా విశ్రాంతినివ్వు"
Beautiful Mehdiji....Keep writting
ప్రోత్సాహపూర్వకమైన మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు పద్మార్పిత గారు
Reply Deleteప్రేమ విఫలమైన స్టోరీస్ సూపర్ హిట్...మీ పోస్ట్ కూడా అంతేనండి ;-)
Reply Deleteసృజన గారు మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు ..
Reply Delete