Followers

Monday, May 6, 2013

thumbnail

ఓ ప్రేమ...




విరహం , వైరాగ్యం ,

భాష్పాలు , నవ్వులపాలు ,

అపఖ్యాతి , తిరుస్కృతి

వేదన , రోదన ,

నిద్రలేమి ,ఇతర చెలిమి

అనుమానం , అసహనం

అభ్యర్థన , నిరీక్షణ

వీటినన్నిటిని

కోల్పోవడం కంటే ....


ఓ ప్రేమ ,

నిన్నోక్కదాన్నే

వదులుకోవడం

ఉత్తమం కదా ! !




                                       


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.