అనురాగం
, అభిమానం
మందహాసం
,శుష్కహాసం
విరహం , వైరాగ్యం
వేదన , రోదన ,
నిద్రలేమి , వీడే ఇతర చెలిమి
వేదన , రోదన ,
నిద్రలేమి , వీడే ఇతర చెలిమి
మధుర స్మృతి , తిరుస్కృతి
అసహనం , అవమానం
అభ్యర్థన , క్షమాపణ
అభ్యర్థన , క్షమాపణ
నిరీక్షణ , నక్షత్రాల వీక్షణ
పశ్చాతాపం , ప్రాయశ్చిత్తం
వీటినన్నిటి అనుభూతి కావాలంటే ఎన్నో అనుభవాలు అవసరం లేదు
కేవలం నిన్ను ప్రేమిస్తే చాలు ....వీటినన్నిటి అనుభూతి కావాలంటే ఎన్నో అనుభవాలు అవసరం లేదు
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
nijame kada...! Pyaar sab kuchh sikha deta hai..!
Reply Deleteitni sari bhavnayen sirf pyaar me hi hasil kee ja skti hai,
bahut achha likha hai dost..
shukria ..shukria
Reply Delete