విఫల ప్రేమలో కన్నీళ్లు వస్తాయి నిజమే ....
ఒంటరితనం బాధించి కాదు
ఒకరిపై పెంచుకున్న నమ్మకం పరిహసిస్తుంటే
దాన్నిజీర్ణించుకోలేక
అనునయించుకోలేక
ప్రయత్నించి ... మర్చిపోలేక
మనసును తేలికపర్చుకోలేక
ఆత్మవంచన చేసుకోలేక ....
కలిగే మానసిక చర్యకు
బాహ్యపు తార్కణమది .....
ఒంటరితనం బాధించి కాదు
ఒకరిపై పెంచుకున్న నమ్మకం పరిహసిస్తుంటే
దాన్నిజీర్ణించుకోలేక
అనునయించుకోలేక
ప్రయత్నించి ... మర్చిపోలేక
మనసును తేలికపర్చుకోలేక
ఆత్మవంచన చేసుకోలేక ....
కలిగే మానసిక చర్యకు
బాహ్యపు తార్కణమది .....
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు
Reply Deleteఉండమన్నా ఉండవు చాన్నాళ్ళు.
నిజమే .. కానీ అవి స్రవిస్తాయి వారి కోసం .... ఎవరైతే వాటికి విలువ ఇవ్వరో ... థాంక్స్ పద్మార్పిత గారు
Reply Delete