కన్నీటికి వర్ణాలు ఇవ్వక
విధాత గొప్ప పని చేసాడు
లేకుంటే నా వదనం పై
ఎన్ని వర్ణాలు ఉండేవో ... నువ్వంటావు
కన్నీటికి వర్ణాలు ఇవ్వక
విధాత తప్పు చేసాడు
నీ విరహంలో నా స్థితి ఎలా ఉంటుందో
చూడగలిగే దానివి ... నేనంటాను
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
వావ్.....వాదం ఏమైనా వేదనే
Reply DeleteBackground song is very good.
Thanks Srujana garu ...మీ అద్భుతమైన వ్యాఖ్యకు ...
Reply Delete