నిశబ్ధం
ఉంటేనే
నిద్రిస్తారేమో అందరూ ... కానీ
నీ
మౌన నిశబ్ధం
మాత్రం
నన్ను
నిద్రించనీయదు
సుఖంగా నిద్రించడం
ఇక
సాధ్యం
కాదేమో
....
నీ
ప్రేమలో
ఉంటే
సుఖమైన
నిద్ర
ఎక్కడిది
?
నేనుంటాను ఎదురు చూస్తూనే ....
నువ్వు
, నిద్రా
ఎక్కడ ఉంటారు
రాత్రంతా నా దరికే రారు ...
ఎక్కడ ఉంటారు
రాత్రంతా నా దరికే రారు ...
నిన్ను మర్చిపోవడం
అంత సులభమై ఉంటే
నిద్ర గురించి కలత పడాల్సిన
అవసరమే రాకపోయేది కదా .. ! Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
4 Comments
బ్యూటిఫుల్....
Reply DeleteThanks andi
Reply Deletevery nice style
Reply DeleteThank you very much Aniket garu
Reply Delete