Followers

Wednesday, March 12, 2014

thumbnail

!! కన్నీరు .....!!



కొన్నిసార్లు అత్యంత బాధకరంగా అనిపిస్తూ ఉండే విషయము
ఉద్భవించిన కన్నీరు కాదు 
రాలిపొయిన కన్నీరు కాదు 
రాలి పడటానికి .. ఉద్వేగం సరిపొక 
నిక్షిప్తం చెసుకొవడానికి .. నిస్తేజం సహకరించక 
కళ్ళ తీరాన తారట్లాడే కన్నీరు .....






Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.