నేన్నన్నాను .. సర్వ ప్రపంచానికి చెప్పేయి నువ్వు నాదానివని
తను నా చెవిలో అలాగే చెప్పింది
నా చెవిలో కాదు .. సర్వ ప్రపంచానికి చెప్పేయి…అన్నాను

తను చిర్నవ్వుతు చెప్పిందిలా ..
ఇప్పుడు చేసింది అదేగా.. నీ తప్ప నాకు ప్రపంచం అంటూ ఏదుందని ......

**********************************************************************************
నువ్వు నాతో నన్ను అడిగావు ..
**********************************************************************************
ఎందరో నాకెందుకు ...ఆ ఒక్కరు చాలు ..
బయిటికెలా కనిపిస్తారో
బయిటికెలా కనిపిస్తారో
లోపల కూడ అలాగే ఉండేవారు ...
నీ రూపాన్ని లిప్తకాలం చూసే శ్వాసించడం మరిచాను
నువ్వు రోజు అద్దంలో నిన్ను చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావు
నువ్వు రోజు అద్దంలో నిన్ను చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావు
**********************************************************************************
నా హృదయంలో ఉండి హృదయాన్నే గాయపరుస్తావు
నాలో నీ స్థానం ఎంత ఉన్నతంగా ఉందో చూడు ...
నువ్వు చేసే చర్య ఎంత నీచమైందో చూడు

వైద్యుడా ! నా వ్యాధికి ఇప్పుడే ఔషధాలు ఇవ్వకూ ...
ముందు నువ్వెవరినైనా ప్రేమించు ...
తను నిన్ను దూరం చేయని ..
ఆ క్షోభ నువ్వు అనుభవించు ....
అప్పుడు నాకు చికిత్స ప్రారంభించు ....
ముందు నువ్వెవరినైనా ప్రేమించు ...
తను నిన్ను దూరం చేయని ..
ఆ క్షోభ నువ్వు అనుభవించు ....
అప్పుడు నాకు చికిత్స ప్రారంభించు ....
**********************************************************************************
ఏకాంత జీవితానిది కూడ ఒక మంచి స్వభావం
ఎవరో వస్తారని ఎదురుచూపు ఉండదు
ఎవరో వెళ్లిపోతారని భయం ఉండదు
ఎవరో వస్తారని ఎదురుచూపు ఉండదు
ఎవరో వెళ్లిపోతారని భయం ఉండదు
**********************************************************************************
నన్నెంతగా హింసిస్తాయి నీ జ్ఞాపకాలు
లేకుంటే కవితలు రాయడం నాకేమైనా ఇష్టమా ..?